ODI World Cup | 20 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కోల్పోకుండానే 128 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు ఉస్మాన్ మిర్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ బౌలింగ్‌ను ఆఫ్ఘన్ ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జడ్రాన్ చీల్చి చెండాడుతున్నారు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తిస్తున్నారు.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. పాకిస్థాన్ స్పిన్ బౌలర్లు హరిష్ రవూఫ్, ఉసమా మిర్ ల బౌలింగ్‌ను నిర్ద్యాక్షిణ్యంగా గుర్బాజ్, జద్రాన్ చీల్చి చెండాడుతున్నారు.