స్మగ్లర్ల కారు టాప్పైకి ఎక్కి 40 కి.మీ ఛేజింగ్
గుట్కా స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరులో సినిమా తరహాలో భారీ కారు ఛేజింగ్ జరిగింది. ఒక కానిస్టేబుల్ అయితే ఏకంగా స్మగ్లర్ల వాహనంపైకి దూకి దానిపైనే సుమారు 40 కి.మీ ఉండటం ఇందులో విశేషం.
కోయంబత్తూరు, సెప్టెంబర్ 27: గుట్కా స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరులో సినిమా తరహాలో భారీ కారు ఛేజింగ్ జరిగింది. ఒక కానిస్టేబుల్ అయితే ఏకంగా స్మగ్లర్ల వాహనంపైకి దూకి దానిపైనే సుమారు 40 కి.మీ ఉండటం ఇందులో విశేషం.వివరాల్లోకి వెళితే.. గుట్కా రవాణా జరుగుతున్నదన్న సమాచారంలో కోయంబత్తూరులోని విలంకురిచిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా స్మగ్లర్ల కారు ఆపకుండా దూసుకుపోయింది. దీంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు వాహనాల్లో వెంటబడ్డారు.
ఈ ఛేజింగ్లో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ఎలాగోలా స్మగ్లర్ల వాహనం టాప్ పైకి దూకాడు. అయినా వారు కారు ఆపలేదు. ఎట్టకేలకు 40 కి.మీ పాటు ఛేజింగ్ తర్వాత పోలీసులు కారులోని ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి గుట్కా, పొగాకును స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

