నేడు ఢిల్లీకి రేవంత్ 78వ టూర్
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 78వ సారి. అక్కడ ఓ మీడియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
- రెండు రోజులపాటు అక్కడే సీఎం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 78వ సారి. అక్కడ ఓ మీడియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు. మంగళవారం ఏఐసీసీ సమావేశానికి రేవంత్ హాజరవుతారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్కు బయల్దేరుతారు. ఒకవేళ మంగళవారం ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్కు వస్తారు. బుధవారం సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

