Babar Azam: పాక్ వైఫల్య ప్రదర్శన సారథి బాబర్ ఆజమ్ మెడకు చుట్టుకుంది. నిన్నా మొన్నటిదాకా వన్డేలలో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న బాబర్.. ఆ ర్యాంకుతో పాటు తన చెత్త ఆటతీరుతో పరువు కూడా పోగొట్టుకుంటున్నాడు.
World Cup 2023 : ప్రపంచ కప్ చివరి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan), ఇంగ్లండ్(England) తలపడుతున్నాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ తీసు�
వన్డే ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు నాకౌట్ బెర్త్‌లు దక్కించుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీలో ఉన్న పాకిస్థాన్ శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది.
Wasim Akram: పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌పై భారీ విజయమే లక్ష్యంగా ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్రమ్ మాట్లాడుతూ.. తాను చెప్పింది చేయడం తప్పితే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడం అసాధ్యమని అన్నాడు.
CWC 2023: శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించి సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న నేపథ్యంలో బాబర్ ఆజమ్ జట్టు సెమీఫైనల్‌కు చేరాలంటే అద్భుతాన్ని మించిన అనూహ్యం జరగాలి.
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తు కోసం ఉత్కంఠ నెలకొంది. నాలుగో స్థానం కోసం 2019 రన్నరప్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. అయితే.. దాయా�
న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విలియమ్సన్ సేన విజయం సాధించింది. గురువార�
Pakistan Cricket Board : పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq) రాజీనామాకు గురువారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఆమోదం తెలిపింది. త్వరలోనే కొత్త సెలెక్టర్‌ను నియమించనున్నట్టు జ�
ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. మరో మూడు రోజుల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. భారత జట్టు సెమీస�
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
సెమీస్ స్థానంకోసం పాకులాడుతున్న జట్టు ఒకటి. సెమీస్‌కు అర్హత కోల్పోయిన జట్టు మరొకటి. ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్‌కు చేరుకోవాలని కివీస్ జట్టు భావిస్తుంటే చివరి మ్యాచ్‌లో విజయంతో ముగించాలని శ్రీలంక ఆశిస్తు
CWC 2023: ఈ ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్‌లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు భర్తీ కాకపోవడం గమనార్హం.