వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతున్నది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ఒత్తిడిని చిత్తుచేసిన సఫారీ జట్టు విజయ దుందుభి మోగించింది. చెన్నై చెపాక్ వేదికగా శుక్రవారం జరి
పాకిస్థాన్ మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. భారత పోస్టులు, పౌర ఆవాసాలే లక్ష్యంగా దాదాపు ఏడు గంటలపాటు మోర్టార్లు ప్ర�
Imran Khan | జైలులో తనకు మరోసారి స్లో పాయిజన్ ఇచ్చి చంపేందుకు కుట్రలు జరిగే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ సైఫర్ కేసులో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ప్
illegal immigrants | అక్రమ వలసదారులకు (illegal immigrants ) పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన�
‘ఒక్క మ్యాచ్ ఫలితంతో నా కెప్టెన్సీకి వచ్చిన ముప్పేం లేదు’ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తున్నది. �
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్వితీయ విజయాన్ని నమోదు చేసుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఓడీఐస్లో తొలిసారి పాక్
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup ) టోర్నీలో పాకిస్థాన్ (Pakistan ) జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నైలో పసికూన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) చేతుల్లో చిత్తుగా �
ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ODI World Cup | 33వ ఓవర్ లో హసన్ అలీ వేసిన మూడో బంతిని ఆడిన ఇబ్రహీం జాద్రాన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ODI World Cup | 22వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతిని ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్ టాప్ ఎడ్జ్ నుంచి బ్యాట్ ఎడ్జ్ నుంచి పంపి ఉస్మాన్ మీర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.