PAK vs IRE : టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిన మాజీ చాంపియన్ పాకిస్థాన్ (Pakistan) చివరి మ్యాచ్ ఆడుతోంది. ఫ్లోరిడాలో ఐర్లాండ్ (Ireland)తో బాబర్ సేన తలపడుతోంది. నామమాత్రమైన ఈ పోరులో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ తీసుకుంది. గ్రూప్ ‘ఏ’ నుంచి సూపర్ 8కు చేరని ఈ రెండు జట్లు విజయంతో టోర్నీని ముగించాలని భావిస్తున్నాయి.
పాకిస్థాన్ జట్టు : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సయీం ఆయుబ్, బాబర్ ఆజాం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ ఆఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, మహ్మద్ అమిర్.
ఐర్లాండ్ జట్టు : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బాల్బిరినే, లొర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గెరాత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జోషు లిటిల్, బెంజమిన్ వైట్.