Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కడే ఏకంగా 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
పాకిస్థాన్‌లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు.
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని �
ICC Awards | గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ అవార్డుల్లో దూకుడు కనబర్చాడు. వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా నిలువడంతో పాకిస్థాన్ మాజీ
తీవ్ర ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఆర్ధిక క్రమశిక్షణను పాటించేలా పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే వేతనాల కోత నుంచి విదేశీ టూర్లు, లగ్జరీ వాహనాల కొనుగోలు వరకూ దుబారా ఖ
ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ వ్యయ నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించాలని ఆలోచిస్తున్నది.
దాయాదిదేశం పాకిస్థాన్‌లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి.
Pakistan PM Shehbaz Sharif ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర�
పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ మరింత ముదురుతోంది. పలు ప్రావిన్స్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలు పాకిస్థాన్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్