రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనకు దిగారు.
OU | ఉస్మానియా యూనివర్సిటీ(OU) కామర్స్ విభాగం ఈ నెల 16, 17 తేదీల్లో తెలంగాణ కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీట్ - 2024(Commerce Post Graduates Meet) నిర్వహించనుంది.
“బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని నగర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ పట్ల రేవంత్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్య�
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్వీ నాయకుడు కోదాటి నాగేందర్ రావు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏఎస్ఎల్పీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండ�
ఎన్నో చారిత్రక పోరాటాలు, వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు రూ. 12 కోట్ల వ్యయంతో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన�
సికింద్రాబాద్లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
Agriculture | సముద్రపు నాచుతో సంపద సృష్టించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన వీ మదన్మోహన్రావు. సముద్రం నీటితో స్పైరునిలా పౌడర్ను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున