తెలుగు సాహిత్య మహాసభ ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఎన్ గోపీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి.
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 15: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఎన్ గోపీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి.
ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ సూర్యాధనంజయ, ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

