రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్‌ను ఢీకొట్టింది.
Car crash | వేగంగా దూసుకు వచ్చిన కారు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టి అవతలి వైపు (ఫల్టీ కొట్టింది) పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే దుర్మరణం చెందారు. ఈ స�
ఓఆర్ఆర్పై ఎగ్జిట్-2 కొల్లూర్-వెలిమల సమీపంలో సర్వీస్ రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్-వికారాబాద్ రైలు మార్గం ఉండడంతో మధ్యలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయల
Hyderabad | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రభుత్వ ఉద్యోగి రెచ్చిపోయాడు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
kongarakalan | మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి మా భూములకు రేటు ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ �
Hyderabad | ఔటర్ రింగ్ రోడ్డుపై మినీ వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న మినీ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అవుటర్‌పై డబుల్ డెక్కర్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ వేగవంతం చేసింది. తొలిసారిగా ఓఆర్ఆర్పై రెండంతస్తుల ఫ్లైఓవర్‌తో బుద్వేల్ నుంచి వచ్చే వాహనాల రద్దీ భారీగా తగ్గనుంది.
ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం భూసేకరణ కొరకు పునరావాస, ఉపాధి కల్పన కొరకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక �
జిల్లాలో తెరపైకి రోజుకో కొత్త ప్రతిపాదన వస్తున్నది. కందుకూరు మండలంలోని పంజాగూడలో ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సర్కార్‌కు అధికారులు ప్రతిపాదనలు పం పారు. ఇప్పటికే జిల్లా�
Hyderabad | హైదరాబాద్‌లో మరోసారి రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొందరు యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్లు చేశారు. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తూ.. ఒక్కసారిగా క�
150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న 300 కిలోమీటర్ల పైచిలుకు రేడియల్ రోడ్లు, సర్వీసు రోడ్లు రోజురోజుకూ అధ్వాన్నస్థితికి దిగజారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన సర్వీసు రోడ్లను, �
రాష్ట్రంలోనే రెవెన్యూ పరమైన కేసుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున భూ సమస్యలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. జిల్ల�