సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్‌నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
కామారెడ్డి జిల్లాలో బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నది.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో చీటింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ�
టమాటాలు రికార్డు ధర పలుకుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతుండగా ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) టమాటాలను కిల
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వచ్చే నెల న గ్రూప్-4 ఉద్యోగ (Group-4) నియామక పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు (H
ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషిచేస్తూనే మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువై పోలీసు శాఖ తనదైన ముద్రవేసుకున్నది. సమైక్య సర్కారుకు భిన్నంగా కొంగొత్త విధానాలు, ఆధునిక సాంకేతికతను అందిప�
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.