తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ భారీగా దిగుమతి అవుతున్నది. రాష్ట్రంలో అతి పెద్దదైన హైదరాబాద్లోని మలక్పేట గంజి మార్కెట్కు సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఉల్లిగడ్డ దిగుమతి అయింది.
మార్కెట్లో ఉల్లిధరలు స్పల్పంగా తగ్గాయి. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందని రైతులు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని విక్రయించేందుకు భారీగా తీసుకువచ్చారు.
డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోతే ధరలు పెరగడం సహజం. ఈ ఆర్థిక సూత్రాన్ని వంటబట్టించుకున్న కొందరు దళారులు సరఫరా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మార్కెట్లోకి ఉల్లి రాకుండా కృత్రిమ కొరతను సృష్టిస
పండుగ పూట ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలల క్రితం వరకు రూ.20కి కిలో లభించిన ఉల్లిగడ్డల ధరలు అమాం తం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.70కి చేరడంతో
ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. దే వరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ధరలు విపరీతంగా పెరిగాయి. మండలంలోని వివిధ గ్రామా ల శివారుల్లో సాగైన ఉల్లిని రైతులు మార్కెట్కు తీసు కొచ్చారు. దాదాపు 16 క్వింట�
Onion price | ఎన్నికల ముందు వరకు అదుపులో ఉన్న ఉల్లిగడ్డల ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. కొద్ది రోజుల్లో రాబోతున్న బక్రీద్ వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శా
Onion Prices | సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కూరగాయలతోపాటు ఉప్పు, పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్నటివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా వె
ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు చుక్కలు చూస్తున్నారు. వాటికి ఉల్లిగడ్డ (Onion Prices) కూడా తోడవడంతో వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచిస్తున్నారు. మొన్నటిదాగా కిలో రూ.20-30 పలిక�
కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ పెరగడం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మార్చిలో రూ.15 ఉన్న కిలో ఉల్లిధర ప్రస్తుతం 45-50కి పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.