Viral news | అదొక పెద్ద రెసిడెన్షియల్ సొసైటీ (Residential Society). ఆ సొసైటీలోని ఫ్లాట్ల ఓనర్లంతా ధనికులే. అయితే కారు పార్కింగ్ ప్లేస్ (Parking place) విషయంలో ఆ సొసైటీ సెక్రెటరీ (Secretary) కి, ఓ ఫ్లాట్ ఓనర్‌కు మధ్య గొడవ జరిగింది.
Man Breaks Into Mobile Shop | ఒక వ్యక్తి నగ్నంగా మొబైల్ షాపులోకి చొరబడ్డాడు. ముఖానికి మాస్క్ ధరించిన అతడు రూ.25 లక్షలకుపైగా విలువైన మొబైల్ ఫోన్స్ చోరీ చేశాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
Man Molesting Woman | రాత్రి వేళ వీధిలో నడిచి వెళ్తున్న మహిళలను ఒక వ్యక్తి అనుసరించాడు. ఒక మహిళను వెనుక నుంచి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
Car Flips Multiple Times | వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత 15 సార్లు పల్టీలు కొట్టింది. ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
BJP Leader Shot Dead | పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్‌తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీజేపీ నేత చెంపపై ఆ పార్టీ కార్యకర్త కొట్టాడు. మహారాష్ట్ర బీజేపీ అధికార
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త కారును అడ్డగించిన నలుగురు సుమారు రూ.2 కోట్ల నగదును దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్, తన బంధువు కరణ్ అగర్వాల్‌తో కలిసి మంగ�
బెంగళూరు: పొడవైన కత్తితో చర్చిలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఫాదర్ వెంటపడ్డాడు. గమనించిన చర్చి ఫాదర్ అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో అతడు పారిపోయాడు. కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన జరిగింది. శనివారం మధ్యా�
భువనేశ్వర్: పెండ్లి బృందం మీదకు ఒక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 226 పక్కగా పెండ్లి బృందం ఊరేగింపుగా వెళ్తు�
చండీగఢ్: ఆవు పేడ, మూత్రంలో రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయని చాలా మంది భారతీయులు నమ్ముతారు. కానీ అందుకు భిన్నంగా సైన్స్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ దీనిని నిరూపించే ప్రయత్నం చేశాడు. లైవ్‌లో ఆవు పేడ
పాట్నా: పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రైడ్ చేసిన పోలీస్ అధికారిని కొందరు స్తంభానికి కట్టి దాడి చేశారు. బీహార్‌లోని మోతీహరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీపావళి నాడు ఛప్రా బహాస్లోని ధర్మపూర్ గ్రామంలో
చెన్నై: తమిళనాడులో స్థానిక ఎన్నికలపై సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమక్షంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. శివగంగ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడులో త్వ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీచక పర్వం చోటుచేసుకున్నది. అందరూ చూస్తుండగా ఒక మహిళ చీరను ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు లాగారు. బాధిత మహిళ సమాజ్‌వాదీ పార్టీ మద్దతురాలుగా గుర్తించార�
బొగోటా: లైవ్‌లో ఉన్న యాంకర్‌పై టీవీ సెట్ పడింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనతో కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్‌లు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.