Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. తన ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లపై భారీ రాయితీ ప్రకటించింది.
Ola Electric Diwali Offers | దీపావళి సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు గరిష్టంగా రూ.26,500 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు.
Ola Electric | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల కోసం.. ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరిట డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, వారంటీ పొడిగింపు తదితర ఆఫర్లు అందిస్తున్నది.
Ola S1 Pro Gen2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2` స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది.
New Ola S1 Bookings | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్ లో రికార్డు నమోదైంది.
Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎయిర్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా స్కూటర్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్‌కు ఎంట్రీ లేవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఎస్1ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది.
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు శ్లోకార్త్ దాస్, సౌరబ్ శార్దా కంపెనీ నుంచి వైదొలిగారు.
S1 Air | ఎస్1 ఎయిర్ స్కూటర్‌పై పర్చేజింగ్ విండో కింద ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు రూ.10 వేల డిస్కౌంట్.. ఆగస్టు 15 వరకు పొడిస్తున్నట్లు ప్రకటించింది.
Ola Electric | ఓలా ఈవీ స్కూటర్ల కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ వసతి కల్పించేందుకు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌తో ఓలా ఎలక్ట్రిక్ పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.
Ola Electric | జూన్ నెలలో ఓలా ఎలక్ట్రిక్.. టూ వీలర్స్ విక్రయాల్లో 40 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఎక్స్ పీరియన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది.
Ola Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఫేమ్-2 సబ్సిడీలో కోత విధించడంతో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల విక్రయాలు పెంచుకోవడానికి సుదీర్ఘ గడువుతో కూడిన రుణ పరపతి కల్పిస్తున్నది.