వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ విద్యను రాష్ట్ర సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 16 నర్సింగ్ కళాశాలతోపాటు పాత కాలేజీల్లో బోధకుల నియామకంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
IGNOU | భీమదేవరపల్లి మండలలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్స్‌గా సేవలు అందిస్తున్న మల్లీశ్వరి(Malleswari) ఇగ్నో యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) డిగ్రీ పట్టా అందుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, నర్సింగ్, ఇతర కళాశాలలు 2017-18 నుంచి 2024-25 సంవత్సరం వరకు పెండింగ్ ఉన్న ఉపకార వేతనాల దరఖాస్తు ఫారాల హార్డ్ కాపీలను అందజేయాలని బీసీ సంక్షేమశాఖ ఆదేశించింది.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఆధ్వర్యంలో జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 22 నుంచి 30 ఏండ్ల వయసుతోపాటు గుర్తింపు పొందిన కళాశాల నుంచి
రాష్ట్రంలో వీధికుక్కలు స్వై రవిహారం చేస్తున్నాయి. జనాన్ని వెంబడించి కాటు వేయడంతోపాటు ఏకంగా ఇండ్లలోకి చొరబడి దాడి చేస్తున్నాయి. దీంతో ఇటీవల 14 మంది గాయపడటంతోపాటు ఓ వృద్ధురాలు (82) మరణించింది.
నర్సింగ్ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేయకపోయినా కౌన్సెలింగ్‌లో పేరు వచ్చిందని ఏడో జోన్ పరిధిలోని 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు.
నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) తెలిపింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, ఈ ఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక�
జపాన్ దేశంలో నర్సింగ్ సిబ్బంది నియామకానికి ఈ నెల 26న మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ నర్సింగ్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (ట�
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
సమాజంలో అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగంలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
జపాన్ దేశంలో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ విద్యార్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషలో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కమ్) మేనేజర్ షబ్న�