జపాన్‌లో నర్సుపోస్టుల భర్తీకి 26న ఎన్రోల్మెంట్
జపాన్ దేశంలో నర్సింగ్ సిబ్బంది నియామకానికి ఈ నెల 26న మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ నర్సింగ్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) తెలిపింది.
హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): జపాన్ దేశంలో నర్సింగ్ సిబ్బంది నియామకానికి ఈ నెల 26న మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ నర్సింగ్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) తెలిపింది. జీఎన్ఎం డిప్లొమా ఉండి, 22 నుంచి 35 ఏండ్ల వయసున్న అభ్యర్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నది.
జిల్లాలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్-జడ్చర్ల, జాగృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్-యెనుగొండ, మాతృభూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్- మహబూబ్‌నగర్, నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్-క్రిస్టియెన్ కాలనీ, నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్-బాలాజీనగర్ కాలనీలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఉంటుందని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Japan
- Nurse Posts
- Nursing
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

