Alai Balai | విదేశాల్లో తొలిసారిగా లండన్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగ్గా.. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Australia | ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో బతుకమ్మ- దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబాలు హాజరయ్యాయి.
Bathukamma | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అందాలనటి ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బంతుకమ్మను (Bathukamma) దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 6న (ఆదివారం) దుబాయ్‌లోని ఆల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక �
Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బాల వినాయక పూజను నిర్వహించారు. శనివారం జూమ్ కాల్లో నిర్వహించిన ఈ పూజలో భక్తులు కుటుంబసమేతంగా ప్రత్
Kuwait | కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కువైట్‌లో చాలా వేడి వాతావరణం ఉన్నప్పటికీ అన్ని వర్గాల భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత రాయబా�
దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్‌లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్
London Bonalu | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టా
Australia | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోన�
బ్రిటన్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే (Telangana Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‌లోని భారత్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘా�
సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3 నిమిషాల్లో దుకాణాన్ని దోచేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
IT Minister Duddilla | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Kuwait fire accident | కువైట్ నుంచి భారత కార్మికుల మృతదేహాలను తీసుకొచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ప్రత్యేక విమానం శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ తెల్లవారుజామున 4 గంటలకే కువైట్ ను�
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కౌలాలంపూర్‌లోని బ్రిక్ఫీల్డ్స్, ఫైన్ కంటొమినియంలో జరిగిన ఈ వేడుకలు.. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" �