UK Student Visa | విదేశీ విద్యార్థుల వీసా పాలసీని బ్రిటన్ కఠినతరం చేసింది. బ్రిటన్ లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థులు తమ విద్యార్థి వీసా కింద కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకోవడంపై నిషేధం విధించింది
హాంగ్‌కాంగ్‌లో (Hongkong) ఘనంగా దీపావళి వేడుకలు (Deepawali Celebrations) నిర్వహించారు. ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హాంకాంగ్‌లోని ఇండియా క్లబ్లో జరిగిన ఈ సంబురాల్లో ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
NRI News | అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారని వైట్ హౌస్ తెలిపింది.
Dushera Cultural Night | సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28 (శనివారం) సాయంత్రం మూడు గంటల నుంచి నాన్యంగ్ �
కెనడాలోని (Canada) హాలిఫ్యాక్స్లో (Halifax) బతుకమ్మ (Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్దసంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు.
Bathukamma Sambaralu | సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్కులో బతుకమ్మ వేడుకలను అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం
‘తెలుగుతల్లి కెనడా’, ‘ఓంటారియో తెలుగు ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన ‘పాడనా తెలుగు పాట’ కెనడా (Canada) సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది.
NRI news | రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు తమ మూలాలను మరవకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్‌లోని తెలంగా
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బంతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నె�
Calgary | కాల్గరీ కెనడాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధ
అమెరికాలోని అట్లాంటాలో (Atlanta) అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ సంబురాలు జరుగన�
ఎన్నారై ఈశ్వర్ రెడ్డి బండా చొరవతో జానంపేట నుంచి తాళ్లగడ్డ వరకూ బీటీ రోడ్డు మంజూరైంది. ఈ బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ఈశ్వర్ రెడ్డి ధన్యవాద