Alai Balai | లండన్‌లో అలయ్.. బలయ్.. పాల్గొన్న ప్రవాస భారతీయులు
Alai Balai | విదేశాల్లో తొలిసారిగా లండన్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగ్గా.. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Alai Balai | విదేశాల్లో తొలిసారిగా లండన్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగ్గా.. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో కుల, మతాలపరంగా విడిపోయిన తెలుగువారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తెలంగాణ వంటకాల రుచులను ఆస్వాదించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

