Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల పండుగ.. మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ మహిళలు
Australia | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించింది.
Australia | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
పోతురాజుల ఆటలు, యువకుల పాటలు నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండవగా సాగింది. బోనాల పాటలకు తెలంగాణ యువకులతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా డ్యాన్సులు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెల్బోర్న్ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిలను వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!



