BRS Australia | ఆస్ట్రేలియాలో వృక్షార్చన.. మొక్కలు నాటి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు
BRS Australia | తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్ , అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో కేసీఆర్ దీర్గాయుష్యు కోసం ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేశారు.
BRS Australia | తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్ , అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో కేసీఆర్ దీర్గాయుష్యు కోసం ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేశారు. వృక్షార్చనతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో రాజేశ్ రాపోలు మాట్లాడుతూ.. అరవై ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్గాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. రవీందర్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులు వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రమౌళి, అరుణ్ మస్నా, యాదమ్మ, నవ్య, విద్య, సంగీత దుపాటి, రబియా బేగం, మధు రావు, అజాజ్ మొహమ్మద్, ఇమాముద్దీన్, సృజన్ వంకాయల, మాధవ్ గుడుకుంట్ల, అవినాష్ అడ్లూరి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

