హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదల క�
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3
తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్లో పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు పరిధిలో 212, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ �
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణకు కనీసం మరో ఆరు నెలల గడువు పడుతుందని తెలుస్తున్నది. డిసెంబర్ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా... ఆచరణలో సాధ్యం కాదని అధికార వర�
గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివాదంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.
తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరోలో స్పెషల్ పోలీ స్ ఆఫీసర్ (డ్రైవర్)ల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తూ టీజీ న్యాబ్ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.