ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ ని యోజకవర్గాల్లో పోటీకి 208 మంది నామినేషన్లు దా ఖలు చేశారు. రికార్డు స్థాయిలో 208 మంది అభ్యర్థులు 330 సెట్ల నామినేషన్ సెట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కార్యాలయాల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే చాలామంది రిటర్నింగ్ అధిక�
ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
మహేశ్వరం నియోజక వర్గం సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ పర్వానికి గులాబీ దళం కదం తొక్కారు. జీప్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజే సౌండ్‌తో గులాబీ జెండాలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీతో ముగిసింది. దీంతో మెదక్ నియోజకవర్గంలో 18 మంది అభ్
మీ బిడ్డగా.. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఆయన నివాసం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్�
బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచి రోజు కావడంతో గురువారం 109 మంది నామినేషన్లు వేశా రు. అభ్యర్థులు ఉదయాన్నే దేవాలయాల్లో పూజలు చేశారు.
తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అది సరిపోతుందా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
అంబర్‌పేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గురువారం అట్టహాసంగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాచిగూడ లింగంపల్లి చౌరస్తా నుంచి 10వేల మందితో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసాని విజయం సాధిస్తానని సనత్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయ
ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి ఎల్బీనగర్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న సుధ�
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు.