Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి,
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర�
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగ�
పక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానున్నది
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేష
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బీ పా�
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపుల పక్షపాతి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు
ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నామినేషన�