మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించా. ఆసరా పింఛన్‌తో అన్నం పెడుతున్న కేసీఆర్ సార్ కారు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించా.
ఆసరాతో మాలాంటి ఎందరో వికలాంగుల భవిష్యత్తును మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మునుగోడు ప్రజలు ఆదరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వెళ్తుంట.
– ఢిల్లీ మహేశ్, మూడుచింతలపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా