క్యాబ్ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్
బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం నామినేషన్ దాఖలు చేశాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో గంగూలీ
కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం నామినేషన్ దాఖలు చేశాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో గంగూలీ ఇక తన సేవలు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అందించేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ నెల 31న క్యాబ్ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ గెలిస్తే గంగూలీ రెండో విడత క్యాబ్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్నాడు. నిబంధల ప్రకారం గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు వీలు ఉన్నా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

