స్టార్ యాక్టర్ అయి ఉండి యశ్ రావణుడి లాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమేంటని అభిమానులు షాకయ్యారు. యశ్ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడానికి కారణమిదేనంటూ హింట్ ఇచ్చేశాడు దర్శకుడు.
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఇటీవల విడుదలైన టీజర్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Ramayana | బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ నుంచి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీ
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’కు సంబంధించిన భారీ అప్డేట్ వచ్చింది.
Ramayana | దంగల్ ఫేం నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’(Ramayana) చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయి ప
సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారా ములుగా.. బాలీవుడ్లో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పవిత్ర ఇతిహాసాన్ని దర్శకుడు నితీశ్ తివారి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
Sunny Deol | బాలీవుడ్ నుంచి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘రామాయణ’(Ramayana). దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం 45కి పైగా భాషల్లో విడుదల కాబోతుంది.
Ramayana | బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘రామాయణ’(Ramayana). దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపోందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ నటుడ
AR Rahman's selfie with Hans Zimmer | ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
‘ఐదు వేల ఏళ్ల నుంచి కోట్లాది ప్రజలు ఆరాధించే అమరమైన పురాణేతిహాస గాధ ఇది. రామాయణం ఒక వాస్తవం. మన చరిత్ర. భారతీయ ధర్మానికి, త్యాగానికి ప్రతీక ఆ శ్రీరాముడు. అపరిమిత శక్తికి, ప్రతీకారేచ్ఛకు ప్రతినిధి రాక్షస రా�
Ramayana Movie | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నేడు విడుదల చేశారు.
Ramayana | సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’(Ramayana). ఈ సినిమాకు దంగల్ సినిమా దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస�