Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సభను జయపద్రం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని పట్టణంలో దివ్యా �
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు.
నిర్మల్ కొయ్య బొమ్మలు అంటే తెలియని వారుండరు. కొంత కాలంగా ఈ బొమ్మల తయారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. దీనికి ప్రధాన కారణం వీటి తయారీలో ఉపయోగించే కర్ర కొరత. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పొనికి ప్�
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్�
అసలే వేసవి కాలం.. ఆపై రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు బుగ్గేనంటూ హెచ్చరిస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వ్యాపార, వాణిజ్య, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇళ
Marriage | మరో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా ఒక్కటి కాబోయే ఆ జంటను మృత్యువు విడదీసింది. పెళ్లి నేపథ్యంలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి బయల్దేరిన ప్రేమికుడిని హార్వెస్టర్ బలి తీసుకుంది. ఈ హృద�
Minister Indrakaran Reddy | నిర్మల్ : క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార స�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation day) పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్ఎస�
ట్రాన్స్జెండర్ల సేవలు అభినందనీయమని నిర్మల్ పట్టణ సీఐ మల్లేశ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ట్రాన్స్‌జెండర్ సిరి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింద�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల�
స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు.