నిరూపించుకోవాలనే తపన.. సాధించాలనే కసి.. లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే విజయం పాదక్రాంతమవుతుందని యువ బాక్సర్ నిఖత్ జరీన్ చేతల్లో చూపిస్తున్నది.
Nikhat Zareen | దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్�
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ భారత జట్టుకు నేతృత్వం వహించనుంది. వచ్చే నెల 15 నుంచి 26 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న ఈ మెగాటోర్నీలో ప్రపంచ చాంపియన్ నిఖత్ జర�
ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విరివిగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, పీవీ సింధూ, సానియామీర్జా, సైనా
ప్రతిష్ఠాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. తనదైన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ ఇందూ�
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఇషాసింగ్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో �
ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడి.. పవర్ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసి మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఇందూరు కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తం చేసింది నిఖత్ జరీన్.
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోమారు తళుక్కున మెరిసింది. తన పంచ్ పవర్‌కు తిరుగులేదని నిరూపిస్తూ అపజయమెరుగకుండా అప్రతిహత విజయాలతో జాతీయ చాంపియన్‌గా నిలిచింది.
Nikhat Zareen | జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ అదరగొట్టింది. తొలి నుంచి మంచి ఊపు మీద ఉన్న నిఖత్.. ఫైనల్స్‌లో రైల్వేస్‌కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ టైటిల్‌ను తన ఖాతాల�
సప్త సముద్రాలీదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్లు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్.. జాతీయ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్
ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది.
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల తొలి పోరులో తమిళనాడుకు చెందిన అభినయపై నిఖత్ ఏకపక్షంగా విజయం సాధించింది.