తగిన ప్రోత్సాహం అందిస్తే.. మట్టి రేణువులు కూడా మణిమాణిక్యాలవుతాయనే సత్యం మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్‌లోని ఓ మారుమూల గల్లీలో పుట్టిన చిన్నారి.. అనితరసాధ్యమైన కలను ఒకటికి రెండుసార్లు సాకారం చేసుకున�
Nikhat Zareen | ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (IBA Womens World Boxing Championship) లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు కొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్లకు సవాలు విసురుతూ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై పసిడి పతకాలతో మ�
‘ఓటమే విజయానికి పునాది’ అంటారు. అవును మరోమారు అక్షరాల నిజమైంది. ఎక్కడైతే పొగోట్టుకున్నామో అక్కడే దక్కించుకోవడంలో ఉన్న మజా అంతాఇంతా కాదు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో దిగ్గజ బాక్స�
Nikhat Zareen | వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలిచిన నిఖత్ జరీన్(Nikhat Zareen)కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అభినందనలు తెలిపారు.
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. శని, ఆదివారాల్లో జరిగే పసిడి పత�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అమ్మాయిలు అదరగొడుతున్నారు. బౌట్ బౌట్‌కు తమ పంచ్
Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటుతోంది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్.. ఇవాళ సెమీఫైనల్ బౌట్లో తన పంచ్ పవర్ చూపి�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై తమ సత్తాచాటుతూ డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సహా ఎనిమిది మంది భారత బ�
Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ దూసుకెళ్తోంది. రింగ్‌లో మెరుపులా కదులుతూ బలమైన పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నది.
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశా