Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
Nikhat Zareen | హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు రాష్ట్ర క్రీడా, యువజన, సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి, అభినందించారు.
Nikhat Zareen | హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు రాష్ట్ర క్రీడా, యువజన, సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి, అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, చంద్రా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, సుధాకర్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మార్చి 26వ తేదీన ఢిల్లీ వేదికగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో పాటు సుమారు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్ ఖాతాలో చేరింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

