Nikhat Zareen | ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ (IBA Womens World Boxing Championship) లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార