Home
Sports
Indias Nikhat Zaree Wins Her Semifinal Bout Against Colombian Boxer Ingrit Lorena Valencia Victoria
Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో తెలంగాణ అమ్మాయి
Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటుతోంది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్.. ఇవాళ సెమీఫైనల్ బౌట్లో తన పంచ్ పవర్ చూపించింది.
హైదరాబాద్: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటుతోంది. రింగ్‌లో మెరుపులా కదులుతూ బలమైన పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్.. ఇవాళ సెమీఫైనల్ బౌట్లో కూడా తన పంచ్ పవర్ చూపించింది. కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిత్ లొరెనా వాలెన్షియా విక్టోరియాపై 5-0 తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గత ఆదివారం రెండో రౌండ్లో ఆఫ్రికా ఛాంపియన్ బోలమ్ రుమేసా (అల్జీరియా)పైన, మంగళవారం ప్రీక్వార్టర్స్‌లో మెక్సికో బాక్సర్ పాట్రీషియా అల్వారెజ్పైన కూడా నిఖత్ దూకుడు ప్రదర్శించి 5-0 తేడాతో విజయాలు సాధించింది. ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ ఏకపక్షంగా గెలుపు సాధించడం నిఖత్ ప్రత్యేకతగా మారిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

