నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha | జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లు
హైదరాబాద్: జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లు ఎమ్మెల్సీ కవితను కలిసారు. జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించగా, జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్ రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరి విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు.

Met and honoured the Golden Girl of Telangana and India, Boxing Champion @nikhat_zareen
We are so proud of her accomplishments and achievements. Wishing her all the very best for her future endeavours. pic.twitter.com/KMaYhLWtur
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 29, 2022
https://twitter.com/RaoKavitha/status/1608335027175325696?s=20&t=oimjAe_vbqUcFYd4gcm_sA
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

