ఈ ఏడాది స్టార్ క్రికెటర్ల రిటైర్మెంట్ల పరంపరను కొనసాగిస్తూ మరో ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో బంతిని బలంగా బాదగల సమర్థుడు, టీ20 క్రికెట్లో సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న �
అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) విధ్వంసక బ్యాటర్ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచానికి షా�
IPL 2025 : ఐపీఎల్లో 18 సీజన్లో మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారాయ్యాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆ మూడింటా ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సోమవారం కీలక మ్యాచ్‌లో సన్‌రైజ
IPL 2025 : జైపూర్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్జీ) అదరగొడుతున్నది. లీగ్ ఆదిలో తడబడ్డ లక్నో అద్భుతంగా పుంజుకుంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) రెండో విజయం సాధించింది. తొలిపోరులో గుజరాత్ టైటన్స్‌కు షాకిచ్చిన పంజాబ్.. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.