IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ను అక్షర్ పటేల్ తన తొలిబంతికే దెబ్బకొట్టాడు.
IND vs NZ | మిడిలార్డర్ వైఫల్యంతో కనీసం పోరాడే స్కోరు చేస్తుందా? అనే స్థితిలో ఉన్న భారత జట్టును లోయర్ ఆర్డర్, బౌలర్లు రక్షించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (29), రోహిత్ (56) ఇచ్చిన శుభారంభాన్ని టీమిండియా
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో పడింది. మిడిలార్డర్ వైఫల్యంతో సతమతమవుతున్న టీమిండియాను ఈ మ్యాచ్‌లో కూడా ఇదే సమస్య దెబ్బతీసింది. ఓపెనర్లు
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ (56) అదరగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఇషాన్ కిషన్ (29), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. అయితే కివీస్
IND vs NZ | కివీస్ తాత్కాలిక కెప్టెన్ శాంట్నర్ మళ్లీ భారత్‌ను దెబ్బకొట్టాడు. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన భారత జట్టుకు ఆ తర్వాతి ఓవర్లోనే శాంట్నర్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో ఇ
IND v NZ | టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అదరగొడుతోంది. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినివ్వడంతో ఓపెనర్ అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (29), కెప్టెన్ రోహిత్ శర్మ (39 నాటౌట్) జట్టుకు అద్భుతమైన
IND vs NZ | వరుసగా మూడో మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. భారత టీ20 జట్టు సారధిగా రోహిత్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆడుతున్న పేటీయం సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
IND vs NZ | కివీస్‌పై టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. రాంచీలోని జేఎస్సీఏ మైదానంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్..
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ (55) అర్థశతకం పూర్తి చేసుకున్న వెంటనే అవుటయ్యాడు. సౌథీ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి.. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గప్తిల్‌కు సులభమైన క్యా�
IND vs NZ | భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన కేఎల్ రాహుల్ (65) పెవిలియన్ చేరాడు. న్యూజిల్యాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్..
IND vs NZ | వీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆడమ్ మిల్నే వేసిన 11వ ఓవర్లో రెండో బంతినే ఫ్లాట్ సిక్స్ కొట్టిన అతను 40 బంతుల్లో అర్థశతకం
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. 154 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్ రాహుల్ (45 నాటౌట్), రోహిత్ (30 నాటౌట్) శుభారంభం అందించారు.
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. 154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడటం ప్రారంభించారు.
IND vs NZ | కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారియల్ మిచెల్ (31) ఇచ్చిన ఆరంభం చూస్తే న్యూజిల్యాండ్ జట్టు 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వారిద్దరూ అవుటైన తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు