టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ సీజన్లో వెస్టిండీస్‌తో ఓటమి మినహాయిస్తే..పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Tim Southee | స్వదేశంలో ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులలో ఓడి సిరీస్‌ను 0-2తో ఆస్ట్రేలియాకు అప్పగించిన తర్వాత టిమ్ సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిపై సౌథీ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (51)తో పాటు టామ్ లాథమ్(65 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెం
న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. నాలుగు రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ఐదు వికెట్లతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 164 పరుగులకు ఆలౌటైంది. లియాన్ (41) టాప్ స్కోరర్ కాగా.. టాప
కామెరూన్ గ్రీన్ (103 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.
Kane Williamson | కేన్ భార్య సారా రహీం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే ఓ బాబు, పాప ఉన్నారు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆసీస్ 27 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) కివీస్‌ను చిత్తుచేసి
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత�
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు
Trent Boult: గత రెండు టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లలో సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కివీస్..