వీసా ఫీజుల్ని 60% పెంచిన న్యూజిలాండ్
వృత్తి, పర్యాటకం, విద్య.. సహా అన్ని రకాల క్యాటగిరీల వీసా ఫీజుల్ని న్యూజిలాండ్ భారీగా పెంచింది.
కాన్బెర్రా, అక్టోబర్ 2: వృత్తి, పర్యాటకం, విద్య.. సహా అన్ని రకాల క్యాటగిరీల వీసా ఫీజుల్ని న్యూజిలాండ్ భారీగా పెంచింది. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్టు ఆ దేశం ప్రకటించింది. దీంతో ఉద్యోగం, పర్యాటకం, ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నది.
స్టూడెంట్ వీసా ఫీజును 188(రూ. 15,787) నుంచి 300 డాలర్ల (రూ.25వేలు)కు, టూరిస్ట్ వీసా ఫీజును 119 డాలర్ల (రూ.10వేలు) నుంచి 188 (రూ.15,787)డాలర్లకు పెంచుతూ న్యూజిలాండ్ నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Indians
- jobs
- New Zealand
- visa fees
RELATED ARTICLES
తాజా వార్తలు
VB G Ram G Scheme | సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి.. ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్తో 3.73 లక్షల మంది కూలీలు మాయం
Government Lands | సర్కార్‌కు భూములే దిక్కా.. ఆస్తులు అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయమా?
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
Volunteer Jobs | నిరుద్యోగులకు మరో ధోకా.. లక్ష మంది వలంటీర్ల నియామకానికి రేవంత్ సర్కార్ ప్లాన్!
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

