మంచు విష్ణు నిర్మిస్తూ.. నటిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. మహాపుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా ముఖేష్కుమార్సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ
సొంతగడ్డపై వన్డేల్లో న్యూజిలాండ్ వరుస విజ.యాల (17) జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 31.4 �
Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట
బ్యాటర్ల జోరుకు, బౌలర్ల సహకారం తోడవడంతో.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 44 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి
BANvsNZ: తొలి రోజే స్పిన్నర్లు పండుగ చేసుకున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు వర్షం కారణంగా ఆట అర్థాంతరంగా రద్దు కాగా మూడో రోజు కివీస్ ఇన్నింగ్స్ రెండో సెషన్లోనే ముగిసింది.
BAN vs NZ : బంగ్లాదేశ్ గడ్డపై జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు వర్షార్ఫణం అయింది. మిర్పూర్(Mirpur)లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో ఇరుజట్ల ఆటగాళ్లు డగౌట్లోనే ఉండిపోయారు. సాయంత్రం వరకూ చినుకుల
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు నుంచే పట్టు బిగిస్తున్నది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న బంగ్లా...కివీస్‌ను తమ స్పిన్ ఉచ్చులో బిగిస్తున్నది. మెహదీహసన్ మిర�
BANvsNZ: ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది.