Michael Bracewell | మైఖెల్ బ్రాస్‌వెల్.. న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
త్వరలో పాకిస్థాన్ పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. కివీస్ ఆల్‌రౌండర్ మైఖెల్ బ్రాస్‌వెల్ పాక్ టూర్లో బ్లాక్ క్యాప్స్‌ను నడిపించనున్నాడు. కుడికాలి మడమ గాయం కారణంగా గతేడాది మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్న బ్రాస్‌వెల్.. ఇటీవలే దేశవాళీ టోర్నీ లు ఆడి తిరిగి జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు.
Michael Bracewell | వెల్లింగ్టన్: త్వరలో పాకిస్థాన్ పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. కివీస్ ఆల్‌రౌండర్ మైఖెల్ బ్రాస్‌వెల్ పాక్ టూర్లో బ్లాక్ క్యాప్స్‌ను నడిపించనున్నాడు. కుడికాలి మడమ గాయం కారణంగా గతేడాది మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్న బ్రాస్‌వెల్.. ఇటీవలే దేశవాళీ టోర్నీ లు ఆడి తిరిగి జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు.
కేన్ విలియమ్సన్, మిచెల్ శాంట్నర్ వంటి కివీస్ స్టార్ ప్లేయర్లంతా ఐపీఎల్లో ఉండటం.. టిమ్ సౌథీ, విల్ యంగ్, కొలిన్ మున్రో వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

