మలబార్ గోల్డ్ 100 షోరూంలు
మలబార్ గోల్డ్.. తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 నూతన స్టోర్లను తెరవనున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంజీ అహ్మద్ తెలిపారు.
బెంగళూరు, ఏప్రిల్ 12: మలబార్ గోల్డ్.. తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 నూతన స్టోర్లను తెరవనున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంజీ అహ్మద్ తెలిపారు. దీంట్లోభాగంగానే న్యూజిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్లో ప్రవేశించడంతోపాటు యూర ప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో మరిన్ని స్టోర్లను తెరవబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే జార్ఖండ్, గోవా, అసోం, త్రిపుర, జమ్ము అండ్ కశ్మీర్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొత్తగా 7 వేల మంది సిబ్బందిని నియమించుకోనుండటంతో మొత్తం సంఖ్య 21 వేల నుంచి 28 వేలకు చేరుకోనున్నారు. మరోవైపు, సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.51,218 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

