అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
న్యూ ఇయర్ వేడుకలు జిల్లాలో జోరుగా సాగాయి. బైక్‌ల హోరు.. రోడ్లపై యువత జోష్ కొనసాగింది. ఇండ్ల ముంగిట ఆడపడుచులు రంగ వల్లులు వేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇంటింటా న్యూ ఇయర్ వేడుకల కాంతులు విరజిమ్మాయి.
‘న్యూ ఇయర్ డే’ను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ 636 మందికి పోలీసు పలు సేవా పతకాలను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమా�
నూతన సంవత్సరానికి రూపాయి నష్టాలతోనే స్వాగతం పలికింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ సోమవారం మరో 5 పైసలు క్షీణించింది. ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే నేలచూపుల్ని చూసిన రూపాయి.. చివ�
హాలీవుడ్ స్టార్ మైఖేల్ డగ్లస్ (Michael Douglas) తన కుటుంబంతో కలిసి భారత్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. బంగాళా ఖాతం నుంచి ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికలో షేర్ చ
Medak Church | మెదక్ చర్చి(Medak Church) సోమవారం భక్తులతో( Devotees) కిటకిటలాడింది. నూతన సంవత్సరం(New year) తొలి దినంతో కావడంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది.
Kerala | కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ దిష్టిబొమ్మను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దగ్ధం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా కన్నూరు జిల్లాలోని పయ్యంబలం బీచ్‌లో 30 అడుగుల ఎత్తులో గవ�
Sensex Closing Bell | కొత్త ఏడాది తొలిరోజు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరిన స్టాక్ దేశీయ బెంచ్ మార్కె సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం.. మదుపరులు లాభాల స్వీకరణకు
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna Temple) సోమవారం భక్తుల( Devotees)తో కిటకిటలాడింది.
MLA Talasani | నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR)కు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Green India Challenge | ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�