TTD Diaries | ఆఫ్‌లైన్, ఆన్లైన్లో 2025 సంవత్సరపు టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
TTD Diaries | భక్తుల సౌకర్యం కోసం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు , డైరీలను ఆఫ్‌లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుపతి : భక్తుల సౌకర్యం కోసం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు , డైరీలను (TTD Diaries) ఆఫ్‌లైన్‌లో(Offline) ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో(Online) అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

2025 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

ముఖ్యంగా టీటీడీ ఎంపిక చేసిన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్టుమెంట్ ద్వారా వారి ఇంటి వద్ద పొందే సౌకర్యం కల్పిస్తామని అన్నారు. www.tirumala.org, ttdevasthanams.ap.gov.in ఆన్లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేయాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

