Home
NBEMS
NBEMS
-
"నీట్ పీజీ ఫలితాలు విడుదల"
4 weeks agoనీట్-పీజీ 2026 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గురువారం విడుదల చేసింది. ఎన్బీఈఎమ్ఎస్ అధికారిక వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. అభ్యర్థుల వ్య�"నీట్-పీజీలోనూ గందరగోళం"
2 months agoదేశంలో పరీక్షల నిర్వహణపై నిరసనలు వెల్లువెత్తుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 నిర్వహణలోనూ తీవ్ర గం�"NEET PG 2026 | నీట్ పీజీ అభ్యర్థులకు తప్పుగా సెంటర్ వివరాలు.. కారణం అదేనన్న NBEMS"
2 months agoNEET PG 2026 | నీట్ పీజీ - 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు సెంటర్ వివరాలు తప్పుగా వెళ్లాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ స"ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష"
4 months agoవైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 30న పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(�"నీట్-పీజీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం"
4 months agoట్ పీజీ 2026 పరీక్షకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎమ్ఎస్) జూలై 1న ప్రారంభించింది."NEET PG 2026 | ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. కీలక డేట్స్ ఇవే"
4 months agoNEET PG 2026 : మెడికల్ విద్యార్థులకు 2026లో పీజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసింది. ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ జూలై 1 సాయంత్రం ఐదు గంటల �"రేపు ఎఫ్ఎంజీఈ పరీక్ష.. నిమిషం ఆలస్యమైన అనుమతించబోం : ఎన్సీఈఎంఎస్"
4 months agoవిదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయెట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పరీక్ష రేపు(ఆదివారం) జరుగనున్నది."NEET PG Exam | ఆగస్టు 3న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష.. 10 గంటలకు అడ్మిట్ కార్డులు విడుదల"
1 year agoదేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam) ఆగస్టు 3న జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల"నీట్ పీజీ పరీక్ష వాయిదా"
1 year agoఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) సోమవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని ఒకే షిఫ్ట్‌లో నిర్�"జూన్ 15న నీట్ పీజీ-2025"
2 years agoనీట్ పీజీ-2025 జూన్ 15న నిర్వహిస్తున్నట్టు ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్' (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. ఈమేరకు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిర్దేశిత టైమ్ టేబుల్�"NEET PG | నీట్-పీజీ కనీస అర్హత మార్కులు తగ్గింపు"
2 years agoNEET PG | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్‌గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) కనీస అర్హతను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మరోసారి తగ్గించింది. కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్క�"జనవరి 31న నీట్ ఎండీఎస్"
2 years agoవచ్చే ఏడాది జరిగే నీట్ ఎండీఎస్, నీట్ ఎస్ఎస్ పరీక్షలతోపాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) తాత్కాలికంగా ప్రకటించింది."NEET PG | నీట్ పీజీ ఫలితాలు వివాదాస్పదం.. పరీక్ష పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలు"
2 years agoనీట్ పీజీ-2024 ఫలితాలు ఆశావహులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా మంది అభ్యర్థుల ఫలితాల్లో గణనీయమైన తేడాలు కనిపించడమే ఈ ఆందోళనకు కారణం."ఆగస్ట్ 11న నీట్-పీజీ"
2 years agoదేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ 2024 పరీక్ష తేదీ ఖరారైంది."ఆ వదంతులను నమ్మొద్దు"
2 years agoమోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) అభ్యర్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) శుక్రవారం హెచ్చ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















