నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ఎగ్జామినేషన్స్| కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని స్వంతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని స్వంతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమవుతాయని, ఆగస్టు 14 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
మొత్తం పోస్టులు: 42
ఇందులో జూనియర్ అసిస్టెంట్ 30, సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ తోపాటు, ఎన్బీఈ నిర్వహించే పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి. కంప్యూటర్స్, విండోస్, ల్యాన్ అర్కిటెక్చర్ గురించి తెలిసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
సీబీటీ పరీక్ష: సెప్టెంబర్ 20
వెబ్సైట్: www.natboard.edu.in
ఇవికూడా చదవండి..
దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
యమునా నదిలో కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సివిల్స్ ఆశావహులకు సోనూసూద్ ‘స్కాలర్షిప్స్’
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
ఆ జిల్లాలవారికి చార్ ధామ్ యాత్ర ఇప్పట్లో లేనట్లే..!
రెండు డోసులు తీసుకుంటే.. డెల్టా డేంజర్ ఉండదు !
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నాకోసం కాకున్నా.. ఉద్యమం కోసమైనా అంగీకరిస్తా!
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

