దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు | దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మరో వైపు 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్ బారినపడి మరో 2,726 మంది మరణించారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు 3,77,031 మంది వైరస్ సోకి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,13,378 ఉన్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 25,90,44,072 డోసులు వేసినట్లు వివరించింది. ప్రసుతం దేశంలో రికవరీ రేటు 95.64శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువకు పడిపోయిందని.. 4.39శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.45శాతంగా ఉందని, వరుసగా ఎనిమిదో రోజు 5శాతానికన్నా తక్కువగా ఉందని వివరించింది.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

