రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు |

న్యూఢిల్లీ : ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చార్రిక ప్రదేశాల్లోని స్మారక చిహ్నాలు, మ్యూజియాలను బుధవారం నుంచి పర్యాటకుల కోసం తిరిగి తెరువనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ చార్రిత్మక ప్రదేశాలన్నీ ఏప్రిల్ 16న మూతపడ్డాయి. కొవిడ్ -19 కేసుల పెరుగుదల తర్వాత అన్ని కేంద్ర స్మారక చిహ్నాలు, మ్యూజియంలను మూసివేయాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి మేలో దేశంలో కరోనా కేసులతో పాటు భారీగా మరణాలు అకస్మాత్తుగా పెరింగింది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 16 నుంచి స్మారక చిహ్నాలను తిరిగి తెరిచేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అయితే, కొవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించి వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్‌తో పాటు ఢిల్లీలోని కుతుబ్‌మినార్, లక్నో సర్కిల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలను తెరచుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

