అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో అభివృద్ధి చేసిన మొదటి డెంగ్యూ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ‘టెట్రావాక్స్-విడి’ అని పిలుస్తున్నారు. నాలుగు రకాల డెంగ్యూ
దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
Cancer Vaccine | దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగిన ఓ
HMPV | హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ చైనాను వణికిస్తున్నది. గత ఐదేళ్ల కిందట వచ్చిన కొవిడ్ తరహాలోనే కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నది. దాంతో పెద్ద ఎత్తున జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో భారత్
Tirupati Laddu Row | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫల
Combination Drugs: కాంబినేషన్ డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 156 రకాల మందులను బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ మందుల జాబితాను రిలీజ్ చేసింది. జ్వరం, నొప్పి, అలర్జీలకు వాడే మందులే ఆ లిస్టులో �
Monkeypox | మంకీపాక్స్ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు మంకీపాక్స్ పలు దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ
Doctors strike | నిరసన చేస్తున్న వైద్యులు తక్షణమే ఆందోళన విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని (Will form panel for safety measures) హామీ ఇచ్చింది.
Nipah Virus | కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్�
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer ) పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్త (brand ambassador)గా పూనమ్ పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.