సివిల్స్ ఆశావహులకు సోనూసూద్ ‘స్కాలర్షిప్స్’

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ.. సరైన వసతులు, ఆర్థిక వెసులుబాట్లులేని వారికి ఉచితంగా కోచింగ్ స్కాలర్షిప్స్ అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు.‘సంభవం’ పేరిట దీన్ని తీసుకురానున్నట్టు ట్విట్టర్లో ప్రకటించారు. దీనికోసం యూపీఎస్సీ ఆశావాహులు ఈ నెల 30లోపు www.soodcharityfoundation.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- charity
- scholarship
- sonu sood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

