నాకోసం కాకున్నా.. ఉద్యమం కోసమైనా అంగీకరిస్తా!

ఎంబీఈ పురస్కారంపై అమిక జార్జ్ వ్యాఖ్య
లండన్: శానిటరీప్యాడ్లను కొనుక్కోలేక పాఠశాలలకు వెళ్లలేకపోతు న్న పేద విద్యార్థినుల కోసం ‘ఫ్రీపీరియడ్స్’ సంస్థ ను ఏర్పాటు చేసిన భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ యువతి అమిక జార్జ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పుట్టినరోజు సందర్భంగా ప్రదానంచేసే ‘మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ అంపైర్ (ఎంబీఈ)’కు అమికా ఎంపికైంది. అయితే బ్రిటీష్ సామ్రాజ్యవా దం వలసదేశాల్లో సాగించిన అన్యాయాలపై నిరసనతో ఆ గౌరవాన్ని అందుకోటానికి అమిత తొలుత వ్యతిరేకించారు. కానీ, తర్వాత మనసు మార్చుకున్నారు. తమ ఉద్యమానికి గుర్తింపు కోసమైనా ఈ పురస్కారాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ameeca
- Britain
- preperiods
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

